పుంగనూరు నుంచి తిరువణ్ణామలైకి ఆర్టీసి
పుంగనూరు ముచ్చట్లు:
తమిళనాడులో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై యాత్రకు ఈనెల 7న ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు టికెట్టు ధర రూ.540లు నిర్ణయించడం జరిగిందన్నారు. తమిళకార్తీకమాస పున్నమి సందర్భంగా భక్తులు ఆర్టీసిని వినియోగించుకోవాలని కోరారు.

Tags: Punganur to Tiruvannamalai RTC
