జిల్లా ఎస్టీయూ కౌన్సిల్ సమావేశానికి పుంగనూరు నాయకులు

PUNGANURU leaders at District STU Council meeting

PUNGANURU leaders at District STU Council meeting

Date:14/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

తిరుపతిలో జరుగుతున్న జిల్లా ఎస్టీయూ  కౌన్సిల్ సమావేశానికి బయలుదేరిన పుంగనూరు నియోజకవర్గ ఎస్టీయూ నాయకులు. ఈసందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు సురేంద్ర బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లో ఎస్టీయూ ఎల్లవేళలా ముందుంటుందని, పీఆర్సీ సాధన,బకాయిపడిన మూడు డీఏ లు, సీపీఎస్ రద్దు, స్పెషల్ టీచర్స్ కి నోషనల్ ఇంక్రిమెంట్లు సాధన తదితర సమస్యలను సాధించేందుకు, ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నదని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు మురళి, వెంకటేశ్వర రెడ్డి, రెడ్డిప్ప, భాస్కర్, శంకర్,
అయూబ్, జయరాజ్ , ప్రభాకర్, కిషోర్ కుమార్ రెడ్డి, మోహన్, యువరాజ్, గురుప్రసాద్, బుడ్డన్న, రమణయ్య, నారాయణ, మంజునాథ్, బాబురెడ్డి, రమణ, శంకరయ్య, శ్రీరాములు రెడ్డి, ఖాదర్ భాష , శ్రీనివాసులు, వెంకటప్ప , నాగభూషణం శెట్టి తదితరులు పాల్గొన్నారు.

 

తిరుమల \|/ సమాచారం

 

Tags:PUNGANURU leaders at District STU Council meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *