టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్

అమరావతి ముచ్చట్లు:

 

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్,సన్ రైజర్స్ హైదరాబాద్ స్టేడి యంలో ఇరు జట్లు తలపడ నున్నాయి. ఈ సీజ‌న్‌లో ఈ రెండు జట్లు ప్లే ఆప్స్ కోసం ఆడుతున్నా యి.కాగా, ఈ మ్యాచ్‌ లో పంజాబ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.మరికొద్ది సేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్, హోమ్ గ్రౌండ్ ఉప్పల్   స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక ఆఖ‌రి బెర్త్ కోసం ఈరోజు పంజాబ్ కింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడుతుండగా.. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

 

Tags: Punjab King won the toss and chose to bat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *