Natyam ad

300 మంది కళాకారులతో పురందరదాసు కీర్తనలు

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలోని క‌ల్యాణ వేదికలో దాదాపు 300 మంది ప్ర‌ముఖ క‌ళాకారులు ఆల‌పించిన పురంద‌రదాసుల కీర్త‌ల‌న‌తో స‌ప్త‌గిరులు మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలలో భాగంగా శ్రీ వేంక‌టేశ న‌వ‌ర‌త్న‌మాల సంకీర్త‌నా కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగింది.టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.

 

Post Midle

Tags; Purandardasa’s hymns with 300 artists

Post Midle