Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో మాఘ మాసం లో పౌర్ణమి చండి హోమము-చైర్మన్ మిద్దిటి శంకర్ నారాయణ

చౌడేపల్లి ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో మాఘ మాసం లో పౌర్ణమి రోజున చండి హోమము జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మిద్దిటి శంకర్ నారాయణ మరియు కార్య నిర్వహణ అధికారి చంద్రమౌళి మరియు పాలకమండలి సభ్యులు శ్రావణి భాను ప్రకాష్  పూర్ణిమ రాయల్ మోహన్  అర్చకులు మరియు సిబ్బంది ఉభయదారులకు ప్రసాదాలు అందించి భక్తులకు మెరుగైన సేవలు అందించారు.

Post Midle

Tags: Purnami Chandi Homamu in Magha month at Sri Boyakonda Gangamma Devasthanam-Chairman Midditi Shankar Narayana

Post Midle