కార్తీక దీపోత్సవానికి పుష్కరిణి సిద్దం

Pushkarani is ready for Kartika Deepa

Pushkarani is ready for Kartika Deepa

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి కార్తీక దీపోత్సవాలకు ముస్తాబౌతోంది. గురువారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో కార్మికులు పుష్కరిణిని శుభ్రం చేసి, నీరు నింపారు. పుష్కరిణి గోడలకు వెల్లవేశారు. కార్తీక సోమవారం రోజున వేలాది దీపాలను వెలిగించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు.

కాంగ్రెస్ ను గెలిపించండి

Tags; Pushkarani is ready for Kartika Deepa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *