పుత్తూరు తహసీల్దార్ సస్పెన్షన్

తిరుపతి ముచ్చట్లు

పుత్తూరు మండల తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం ను సస్పెండ్ చేస్తూ విజయవాడ సీ సీ ఎల్ ఏ నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు. తిరుపతి జిల్లా కలెక్టర్ కే. వెంకటరమణరెడ్డి తెలిపారు. సుబ్రహ్మణ్యం చిత్తూరు తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో వచ్చిన ఆరోపణలతో సస్పెండ్ అయినట్లు వెల్లడించారు.

Tags: Puttur Tahsildar Suspension…

Leave A Reply

Your email address will not be published.