జనావాసాల మధ్య కొండచిలువ

జీడిమెట్లముచ్చట్లు:

జీడిమెట్ల పియస్ పరిధి   షాపూర్ నగర్ హమలీ అడ్డా వద్ద 15అడుగుల ఓ కొండచిలువ ప్రత్యక్షమైంది. జనవాసాల మధ్యలోకి వచ్చిన కొండచిలువను చూసి జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసుల సమాచారం మేరకు స్నేక్ సోసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకుని సంచిలో బంధించి తీసుకెళ్లారు.  జనావాసాలలో కనిపించిన కొండచిలువను చూసి స్థానికులు బయాందోళనలకు గురాయ్యారు.  ఎవరైన కావాలనే ఈ పామును ఇక్కడ వదిలివెళ్లారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Python among the population

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *