Natyam ad

కోళ్లను మింగుతున్న కొండచిలువ

నెల్లూరు ముచ్చట్లు:


చికెన్ లవర్ ఈ కోండ చిలువ..కోళ్లతో పాటు పిల్లులు,కుక్కలను తినేసేది. గ్రామంలో కోళ్లు మయాం అవుతుండటంతో నాటు కోళ్ల దోంగలు ఎవరా అని ఒకరి పై ఒకరి అనుమానం పడ్డారు.ఫైనల్ గ కోళ్ల ని తినేది,మింగేసిది కొండచిలువ అని కోట్టి చంపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం  బీసీ కాలనీ సమీపంలో వెంకయ్య స్వామి గుడి దగ్గర కొండచిలువ హల్ చల్ చేసింది….గుడి సమీపంలో పూరిగుడిసెల్లోకి కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళన తో పరుగులు తీశారు….కొండచిలువ రావడంతో స్థానికులు కొందరు అక్కడకు చేరుకుని దానిని తాడుతో కట్టి సమీపంలోని చెరువులో పడవేశారు….ఇదే ప్రాంతం లో గత రాత్రి  శివాలయం వీధిలో గల గిరిజన నివాస గృహాల వద్ద ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ హల్చల్ చేసింది…పిల్లిని మింగేందుకు ప్రయత్నించగా పిల్లి కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు కొండచిలును కొట్టి చంపారు….దీనితో ఒకే రోజు వ్యవధిలో  రెండు కొండచిలువలు హల్ చల్ చేయడం తో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు….గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో కోళ్లు కనపడకుండా పోతున్నాయని…కొండ చిలువలే కోళ్లను తింటున్నట్లు తెలిసింది.

 

Tags: Python swallowing chickens

Post Midle
Post Midle