పుంగనూరులో విద్యార్థులకు నాణ్యమైన భోజనం

పుంగనూరు ముచ్చట్లు:

సంక్షేమ హాస్టల్‌లో నివాసం ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని బీసి హాస్టల్‌లో వసతిగృహాల సలహామండలి సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించడం జరుగుతోందని కొనియాడారు. ఈ సమావేశంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో రాజేశ్వరి, వార్డెన్లు పాల్గొన్నారు.

 

Tags: Quality food for students in Punganur

 

Leave A Reply

Your email address will not be published.