నాణ్యమైన ఆహారాన్ని తినాలి- అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి

Quality Foods Tinali - Academy Director Chandramohan Reddy

Quality Foods Tinali - Academy Director Chandramohan Reddy

Date:27/02/2018

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు ప్రతి ఒక్కరు నాణ్యమైన ఆహారం తీసుకుని, ఆరోగ్యవంతులుగా జీవించాలని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి కోరారు. ఆయన పాఠశాలలో 6వతరగ తి నుంచి పదోతరగతి వరకు విద్యార్థులకు పోషక పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేసి, విద్యార్థులతో కలసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన భోజనంతో పాటు కూరగాయలు, పండ్లు తినడంతో వచ్చే ఉపయోగాలు గూర్చి విద్యార్థులకు వివరించారు. అలాగే శరీరంలోకి కొవ్వుచేరే పదార్థాలను పూర్తిగా మానివేయాలని సూచించారు. ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండ పాటించాలని, చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలని సూచించారు.

Tags: Quality Foods Tinali – Academy Director Chandramohan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *