Natyam ad

పుంగనూరు పాఠశాలల్లో అడ్మీషన్లకు క్యూ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మీషన్ల కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు బారులు తీరారు. సోమవారం పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో అడ్మీషన్లను హెచ్‌ఎం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం నుంచి పాఠశాలల ప్రారంభంకావడంతో 23 పాఠశాలల్లో అడ్మీషన్లు చేపట్టారు. కాగా కొత్తయిండ్లు హైస్కూల్‌లో 775 సీట్లకు గాను సుమారు 1200 మంది ధర ఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద పాఠశాలలను సుందరంగా నిర్మించడం, నాణ్యమైన భోజనం, భోదన చేపట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మీషన్ల సంఖ్య పెరిగింది.

 

Post Midle

Tags: Queue for admissions in Punganur schools

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.