Date:18/01/2021
తిరుమల ముచ్చట్లు:
భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 20న బుధవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గదులను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags: Quota release of Rs.300 / – special admission tickets on 20th January