తిమింగలం ఉమ్మితో కోట్లు!

నరసరావుపేట ముచ్చట్లు :

 

స్పెర్మ్‌ వేల్‌.. అరుదైన జాతికి చెందిన తిమింగలం ఇది. ఈ జీవి జీర్ణించుకోకుండా వదిలేసిన పదార్థాన్ని యాంబెర్‌గ్రిస్‌ (తిమింగలం ఉమ్ము లేదా వాంతి) అంటారు. మైనపు ముద్దలా ఉండే యాంబెర్‌గ్రి్‌సను సుంగధ పరిమళాల్లో వాడతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కేజీ ధర రూ.1.70 కోట్లు దాకా పలుకుతుంది. అలాంటి తిమిగలం ఉమ్ము ని అక్రమంగా స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.14,02,50,000 విలువైన 8.25 కేజీల తిమింగలం ఉమ్మును స్వాధీనం చేసుకున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Coats with whale spit!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *