ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ‘నాటు.. నాటు’ గీతానికి ప్రపంచంలోనే గొప్పదైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు
హైదరాబాద్ ముచ్చట్లు :
ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ‘నాటు.. నాటు’ గీతానికి ప్రపంచంలోనే గొప్పదైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం తెలుగు వారికి గర్వకారణం. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి గారికి, చిత్ర దర్శకుడు రాజమౌళి గారికి హృదయపూర్వక అభినందనలు.

Tags; R.R.R. Golden Globe Award for the song ‘Natu..Natu’ in the movie
