శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్   రవీంద్రనాథ్ చౌదరి  

Date:23/02/2021

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

ముందుగా వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం ఆనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువాతో సన్మానించి స్వామివారిచిత్రపటాన్ని అందజేశారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:Rabindranath Chaudhary, Chairman, Global Hospital visits Srikalahasti Swami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *