రాచకొండ పోలీసు అధికారిణి దురుసు ప్రవర్తన-ములుగు ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ములుగు ఎమ్మెల్యే సీతక్క కు రాచకొండ పోలీసుల ఆతిధ్యం అనుకోకుండా లభించింది.  మా అమ్మ ఐసీయూలో సీరియస్ గా ఉంటే, ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్న మా కుటుంబ సభ్యులను, మల్కాజిగిరి డీసీపీ రక్షిత వాళ్లని అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టి నేను వీడియో కాల్ చేసిన మాట్లాడే ప్రయత్నం చేయలేదు, డోంట్ టాక్ రబ్బిష్ అంటూ మా వాళ్లని అన్నారు. ఒక సేవకురాలు ఎమ్మెల్యే అయినా నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే  సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించంని సీతక్క అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Rachakonda police officer misbehavior-Mulugu MLA Sitakka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *