Natyam ad

రఘురామ పిల్ విచారణ

-తప్పుకున్న జస్టిస్ రఘునందనరావు

అమరావతి ముచ్చట్లు:

 

 

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్, ఆయన బంధుగణం, వివిధ కంపెనీలకు రూ.కోట్లలో అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామ పిల్ వేశారు. దీనిపై ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి జస్టిస్ రఘునందనరావు తప్పుకొన్నారు.

 

Post Midle

Tags: Raghurama pill investigation

Post Midle