వాజ్ పేయిని పరామర్శించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi who visited Vajpayee

Rahul Gandhi who visited Vajpayee

Date:16/08/2018
న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ వెంట పార్టీ నేతలు ఉన్నారు.
మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కాగా, వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై మరి కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదల కానుంది. ఇప్పటికే అన్ని అధికారిక కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసుకుంది.
Tags:Rahul Gandhi who visited Vajpayee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *