దేశ ప్రజలను ఏకం చెయ్యడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర -ఎమ్మెల్యే సీతక్క
ములుగు ముచ్చట్లు:
దేశ ప్రజలను ఏకం చేయడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం నాడు
కేరళలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో గత మూడు రోజులుగా సీతక్క పాల్గోన్నారు. సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాస్పందన భారత్ భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమని అన్నారు.

Tags: Rahul Gandhi’s Bharat Jodo Yatra is to unite the people of the country – MLA Sitakka
