రోడ్డుపై వర్షపు నీరు…ట్రాఫిక్ కు అంతరాయం

అనకాపల్లి ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగ్ బిల్లి నేషనల్ హైవే 16 రోడ్డుపై గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలు కారణంగా దారుణంగా వర్షపునీరు రోడ్డుపై చేరి ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. తాళ్లపాలెం జంక్షన్లో వర్షపు నీరు చేరడంతో అక్కడ ఉన్న ఇళ్లల్లోకి చేరడంతో జనాలు  ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాల వల్ల తాళ్లపాలెం, నర్సింగ్ బిల్లి, ఏనుగుతుని, సోమవరం గ్రామాలలో సుమారు 800 నుంచి 1200 ఎకరాలు నీటి మునిగింది.

 

Tags: Rainwater on the road…disruption to traffic

Post Midle
Post Midle