Raising Tollgate Fees on Rajiv Road

రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెంపు

Date:30/05/2020

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రాజీవ్‌ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సూచన. రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెరిగాయి. పెరిగిన టోల్‌గేట్‌ ఫీజులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
పెరిగిన టోల్‌గేట్‌ ఫీజుల వివరాలు..  కారు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 58, ఒక రోజు పాస్‌ రూ. 87, నెల పాస్‌ రూ. 1,740.ఎల్‌సీవీ/మినీ బస్సు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 117, ఒక రోజు పాస్‌ రూ. 175, నెల పాస్‌ రూ. 3,510.
బస్సు/ట్రక్కు : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 233, ఒక రోజు పాస్‌ రూ. 349, నెల పాస్‌ రూ. 6,990.
ఎంఏవీ : సింగిల్‌ ట్రిప్‌కు రూ. 583, ఒక రోజు పాస్‌ రూ. 874, నెల పాస్‌ రూ. 17,490.

జూన్‌ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాల కొనసాగింపు: కేసీఆర్‌

Tags: Raising Tollgate Fees on Rajiv Road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *