Date:13/01/2021
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్ర ప్రదేశ్ పైబర్ నెట్ (ఏ పి ఎస్ ఎఫ్ ఎల్) ఛైర్మెన్ గా ఎన్నికైన వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్య క్షులు డాక్టర్ పునూరు గౌ తమ్ రెడ్డి కి బుధ వారం ఉదయం విజయవాడ లోని సత్యనారాయణ పురం లోని గౌ తమ్ రెడ్డి కార్యలయంలో తిరుపతి ఏ పి పైబర్ శ్రీ వెంకటేస్వర ఎల్ సి ఓ అసోషియేషన్ కార్య నిర్వాహక కార్యదర్శి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్. రాజా రెడ్డి దుశాలువ కప్పి ఘనంగా సన్మానించారు. కేబుల్ టీవీ రంగంలో గత రెండు దశాబ్ దాలుగా పూర్తీ అనుభవం కలిగిన గౌతమ్ రెడ్డి నష్టాల ల్లో నలిగి పోతున్న ఏ పి పై బర్ ను మరింత అభివృది చేసేం దుకు క్రుషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లోకల్ కేబుల్ అపరేటర్ ల సమస్య పరిష్కారం చేస్తారని అన్నారు. ఏ పి పై బర్ ఛైర్ మెన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి, ఎం. పి, విజయ సాయి రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Raja Reddy felicitated Gautam Reddy who was elected as the Chairman of AP Fiber