Natyam ad

జగనన్న స్వర్ణోత్సవ సాం స్క్రతిక సంబరాలల్లో రాజారెడ్డికి ఘన సన్మానం 

తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రుజనాత్మక మరియు సంస్కృతి సమితి అడ్వర్యంలోరాయలసీమ స్తాయి  జగనన్న స్వర్నోస్తవ సంస్కృతి క సాంస్క్రతీక సంబరాలు శనివరం  ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియం లో రాష్ట్ర సాం స్క్రతిక శాఖా మంత్రి ఆర్ కే రోజా అధ్యక్షతన ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం లో సంకల్ప సేవా సమితి వ్యవస్తాపక అధ్య క్షులు ఎన్. రాజా రెడ్డిని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, మంత్రి ఆర్ కే రోజా, తిరుపతి శాసనసభ్యులు భూమన కారుణాకర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు డా. మద్దెల గురుమూర్తి, మేయర్ డా. శిరీష, సాం స్క్రతిక శాఖ అధ్య క్షురాలు వంగపండు ఉషా చేతుల మీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ రాజారెడ్డి సంకల్ప సేవా సమితి అడ్వర్యంలో ఇదే మహాతిలో ఇంత కంటే ఘనంగా ఉత్తమ విద్యార్తీ అభినందన సభ నిర్వహించి పెద్ద ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తానమ్మ, షేక్ మహ్మద్ రపీ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Raja Reddy honored at Jagananna’s golden jubilee celebrations

Post Midle

Leave A Reply

Your email address will not be published.