Natyam ad

మంత్రి రోజా ఘనంగా సన్మానించిన రాజా రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతి క శాఖ మంత్రి ఆర్ కే రోజా జన్మదినం సందర్భంగా పుత్తురు మండలం లోని జీవీ ఆర్ కన్వెన్సన్ సెంటర్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ టీ యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి, శంకరంబాడి సాహితీ పీటం వ్యవస్తాపాక కన్వీనర్ డా. డి. మస్తాన మ్మ్, వై ఎస్ ఆర్ టీ యూసి నాయకులు షేక్ మహ్మద్ రపీ, హరిబాబు, పెదరాయుడు తదితరులు ఉన్నారు.

Post Midle

Tags:Raja Reddy who was honored by Minister Roja

Post Midle

Leave A Reply

Your email address will not be published.