Natyam ad

రాజమండ్రి 23 మంది వాలంటీర్లు సస్పెన్షన్

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు.ఈ మేరకు రాజమండ్రి అర్బన్ రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని అనుసరించాలని వెల్లడి.స్థానిక 44వ వార్డు పరిధిలోని సచివాలయం 76, 77లకు చెందిన వాలంటీర్లు సస్పెన్షన్.

 

Post Midle

Tags:Rajahmundry 23 volunteers suspended

Post Midle