రాజనాల బండలు ప్రత్యేక పూజలు
చౌడేపల్లి ముచ్చట్లు:
సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆలయం వద్దకు చేరుకుని సత్య ప్రమాణాలు చేశారు భక్తుల రద్దీతో రాజనాలబడ్డ కిటకిటలాడింది.

Tags:Rajanala Bandalas are special worships
