రాజాసింగ్ వ్యవహరం బీజేపీ అంతర్గతం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ ముచ్చట్లు:
గోషా మహల్ రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారు. బిజెపి జాబితా సిద్దం కాగానే చెప్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
Tags: Rajasingh’s affair is internal to BJP – Union Minister Kishan Reddy

