నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ

Date:13/07/2020

ఢిల్లీ ముచ్చట్లు:

-జైపూర్‌: ఇవాళ ఉదయం 10.30 గంటలకు రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం. సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం. నేడు సీఎల్పీ భేటీకి హాజరుకావడం లేదన్న సచిన్‌ పైలట్‌. తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం.అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం.కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి,నేడు రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.నేడు మహబూబ్‌నగర్‌ మంత్రి కేటీఆర్‌ పర్యటన . డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌. హైదరాబాద్‌: నేడు సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం.ఉదయం 10.30 గంటలకు భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలతఅమరావతి: నేడు అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమావేశం.ఎంసెట్‌ సహా ఇతర సెట్స్‌ నిర్వహణపై  చర్చించనున్న మంత్రి. ఏపీలో నేటి నుంచి పంటలసాగు వివరాలు ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ ప్రారంభం.నేటి నుంచి ఖరీఫ్‌ పంట నమోదు ప్రక్రియను ప్రారంభించనున్న ప్రభుత్వం. గుంటూరు: నేటి నుంచి మూతపడనున్న మిర్చియార్డు
కరోనా తీవ్రతతో ఈ నెల 19వరకు గుంటూరు మిర్చియార్డు మూసివేత.

పెయింటింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు రమేష్ మృతి

Tags:Rajasthan Deputy CM Sachin Pilot meets BJP national president JP Nadda today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *