రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్ వే కారు రేసింగ్.

రంగారెడ్డి ముచ్చట్లు:

 

రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చి పల్టీలు కొట్టిన కారు.పిల్లర్ నెంబర్ 296 వద్ద ఢీ వైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన థార్ కారు.ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కారు.కారు లో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి. భారీ గా ట్రాఫిక్ జామ్.హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు.ట్రాఫిక్ ను మరలించిన సిబ్బంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్న కాప్స్.నుజ్జు నుజ్జు అయిన కారు. కారు లో ఎంత మంది ప్రయాణిస్తున్నారు అనే సమాచారం స్వేకరిస్తున్న కాప్స్.

 

 

 

 

Tags:Rajendranagar PVNR Expressway Car Racing.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *