అమరావతి ముచ్చట్లు:
డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని వ్యాఖ్యనించిన రజనీకాంత్.ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుంది.డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరు.ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్.విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ హాట్ టాపిగ్గా మారిన రజనీ కామెంట్స్.
Tags:Rajinikanth’s interesting comments on Tamil politics..