రాజీవ్‌గాంధి జయంతి వేడుకలు

Rajiv Gandhi Jayanthi Celebrations

Rajiv Gandhi Jayanthi Celebrations

Date:20/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధి 75వ జయంతి వేడుకలను నిర్వహించారు. మంగళవారం ప్రియాంకగాంధి అభిమాన సంఘ అధ్యక్షుడు సజ్జాద్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కేక్‌ కట్‌ చేసి, పంపిణీ చేశారు.

21 నుంచి ఉచితంగా రైతులకు ఉలవలు, రాగులు పంపిణీ

Tags:  Rajiv Gandhi Jayanthi Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *