పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

పుంగనూరు ముచ్చట్లు:

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీశ్రేణులకు , ప్రజాప్రతినిధులకు సూచించారు. శనివారం మంత్రి పిఏ మునితుకారాం మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలోను జయంతి  వేడుకల సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఆవిష్కరణ, మొక్కలు నాటడం, రక్తదాన శిభిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని , ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Rajna Jayanti celebrations should be held on 8th in Punganur – Minister PA Munithukaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *