Natyam ad

కాంగ్రెస్ అధ్యర్యంలో రాజ్యంగ దినోత్సవం

మందమర్రి ముచ్చట్లు:


భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మందమర్రి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ సభ్యులు పుల్లూరీ లక్ష్మణు లు మాట్లాడుతూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్  భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించడం జరిగింది హక్కు అంటే తెలియని మన దేశానికి హక్కును తెలియజేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్  కొన్ని వేల సంవత్సరాలు అణిచివేతకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో ప్రజలందరికీ మానవ  హక్కులు రుచి చూపించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే భారతదేశం లో కులం పేరుతో హక్కులు కోల్పోయిన వారి పక్షాన పోరాటం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అలాగే సమానత్వం స్వేచ్ఛ హక్కు చట్టబద్ధం చేసిన వ్యక్తి  అంబేద్కర్ గారు అలాగే అంటరానితనాన్ని రూపుమాపాడు. ఈ దేశం లౌకిక దేశం అని నొక్కి చెప్పాడు అలాగే స్త్రీల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు 8 గంటలు పని కుదిస్తూ చట్టం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజిని పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎండి జమీల్ ప్రధాన కార్యదర్శి ఎండి సుకూర్  బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏటూరి సత్యనారాయణ పట్టణ నాయకులు ఎండి పాషా సీనియర్ నాయకులు గోగుల రాజయ్య  మహిళా నాయకురాలు స్రవంతి స్వరూప యువజన కాంగ్రెస్ నాయకులు పడ్లూరి సునీల్ కుమార్ రవి తదితరులు పాల్గొన్నా.

 

Tags : Rajyanga Day in Congress

Post Midle
Post Midle