పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి రక్షాబందన్‌

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పలువురు మహిళలు రాఖీ కట్టి రక్షాబందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాత్రి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ జయభారతి, మాజీ కౌన్సిలర్‌ సుబ్బమ్మ, ఆర్‌పి హారతి, మహిళా నాయకురాళ్లు నందిని, భారతిరెడ్డి లు మంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పాల్గొన్నారు.

Tags: Rakshabandhan for Minister Peddireddy in Punganur

Leave A Reply

Your email address will not be published.