కుష్ఠువ్యాది నిర్మూలనపై ర్యాలీ

Rally on eradication of leprosy

Rally on eradication of leprosy

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని చండ్రమాకులపల్లెలో కుష్ఠువ్యాది నిర్మూలనపై విద్యార్థులచే సోమవారం ర్యాలీ నిర్వహించారు. డిపిఎంవో దేవదాస్‌ మాట్లాడుతూ సిబ్బంది కుష్ఠువ్యాది నివారణలో భాగంగా ఈనెల 16 నుంచి 31 వరకు ఇంటింటా సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ముడిబాపనపల్లె ఆరోగ్య కేంద్రం పరిధిలో 72 బృందాలను సర్వేలకు నియమించినట్లు తెలిపారు. మైక్రోబ్యాక్టీరియా వల్ల కుష్ఠువ్యాది సంభవిస్తుందని, దీనిపై ప్రజలు అవగాహన కలిగి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది హరిప్రసాద్‌, వెంకటలక్ష్మి, ప్రవీన్‌తాజ్‌, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు, ఆర్టీసి బస్టాండుకు మహర్ధశ

Tags: Rally on eradication of leprosy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *