పుంగనూరులో ఆరోగ్యదినోత్సవంపై ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్ ఆధ్వర్యంలో సిబ్బంధి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రంగా ఉంటు నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని , ఎలాంటి రోగాల భారీన పడకుండ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags; Rally on Health Day in Punganur
