Rally to Pulse Polio Conquest

పల్స్ పోలియో జయప్రదం చేయాలని ర్యాలీ

Date:18/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు ఆదివారం జరగనున్న  పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మండల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోనియా ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సోనియా మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలందరికి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని పిల్లలందరికి పోలియో కేంద్రాల వద్ద చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 104 డాక్టర్‌ ప్రవీన్‌, వైఎస్సార్సీపి నాయకులు డాక్టర్లు ఆనందరావు, పవిత్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులందరికి విరివిగా రుణాలు మంజూరు

Tags: Rally to Pulse Polio Conquest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *