వి.కోట మండలం వి.కోటకు చెందిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ రాజకీయ అపరాఖ్యాతి ,అజాత శత్రువు ,అనేక మార్లు ఉత్తమ సర్పంచ్ గా రాష్ట్రపతి నుండి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ,శ్రీ G.M.రామ కృష్ణప్ప గారు అలాగే వి.కోట గ్రామ పంచాయతీ కి ఏనలేని కృషి చేసి ప్రజల మనస్సును దోచిన ప్రజా నాయకుడు ఈ రోజు స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ. ఎన్.అమరనాథ్ రెడ్డి వారి సొంత గ్రామం దాసర్లపల్లి నందు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత రామ కృష్ణప్ప మృతి

-మాజీ మంత్రి నూతన కాల్వ అమరనాథ్ రెడ్డి .

Date:30/05/2020

వి.కోట మండలం వి.కోటకు చెందిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ రాజకీయ అపరాఖ్యాతి ,అజాత శత్రువు ,అనేక మార్లు ఉత్తమ సర్పంచ్ గా రాష్ట్రపతి నుండి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ,శ్రీ G.M.రామ కృష్ణప్ప గారు అలాగే వి.కోట గ్రామ పంచాయతీ కి ఏనలేని కృషి చేసి ప్రజల మనస్సును దోచిన ప్రజా నాయకుడు ఈ రోజు స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ. ఎన్.అమరనాథ్ రెడ్డి వారి సొంత గ్రామం దాసర్లపల్లి నందు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Rama Krishnappamurthy is the recipient of the Best Sarpanch Award

ట్రాన్స్ఫర్ ప్రిపేర్ కేంద్రం నందు భారీగా అగ్నిప్రమాదం

Tags: Rama Krishnappamurthy is the recipient of the Best Sarpanch Award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *