Ramachandra Reddy, Minister of Inauguration of 104 and 108 Ambulances

104 , 108అంబులెన్స్ లను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Date:02/07/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి గురువారం ఎస్వీయూ స్టేడియం నుండి 104 , 108అంబులెన్స్ లను ప్రారంభిస్తున్న పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ,
ఉప ముఖ్యమంత్రి   కె.నారాయణస్వామి,చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప,ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆదిమూలం,జిల్లా కలెక్టర్   నారాయణ భరత్ గుప్తా తదితరులు.

ప్రజలలో మానవత్వం మంట కలిసి పోయిందా?

Tags: Ramachandra Reddy, Minister of Inauguration of 104 and 108 Ambulances

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *