Ramadan Festival on the 25th

25న రంజాన్‌ పండుగ

Date:24/05/2020

పుంగనూరు ముచ్చటు:

పవిత్రమైన రంజాన్‌ పండుగను సోమవారం జరుపుకునేందుకు ముస్లింలు సిద్దమైయ్యారు. ఆదివారం ముస్లింలు పండుగకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. పండుగ సందర్భంగా అన్ని మసీదులను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ప్రార్థనలు ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలసి తొలిసారిగా నిర్వహించనున్నారు. పండుగకు సర్వం ముస్తాబైంది. ఈ సందర్భంగా పట్టణంలోని పేదలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు.

తెలుగు ముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Tags: Ramadan Festival on the 25th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *