కెళవాతిలోఘనంగా దివంగత నేత రామక్రిష్ణారెడ్డి జయంతి వేడుకలు

Ramakrishnareddi Jayanthi celebrations of the late leader

Ramakrishnareddi Jayanthi celebrations of the late leader

Date:14/01/2019

పెద్దపంజాణి ముచ్చట్లు:

పరిశ్రమలశాఖా మంత్రి అమరనాథ రెడ్డి తండ్రి, చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత నేత  నూతనకాల్వ రామక్రిష్ణారెడ్డి 86వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.  ఆ మేరకు పెద్దపంజాణి మండలంలోని మంత్రి స్వగ్రామమైన కెళవాతి గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మండల తెదేపా నాయకులు కలిసి దివంగత నేత  రామక్రిష్ణారెడ్డి ఘాట్ వద్ద పూజలు నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేత తెదేపా పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళీతో పాటు మండల తెదేపా నాయకులు శ్రీరాములు,  చెంగారెడ్డి, రోజారెడ్డి, మురహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ్ థాకరే కుమారుడి వివాహానికి చురుకుగా ఏర్పాట్లు

Tags:Ramakrishnareddi Jayanthi celebrations of the late leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *