పిఆర్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా రమణ

: Ramana as Vice President of PRT

: Ramana as Vice President of PRT

Date:31/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా మండలంలోని గూడూరుపల్లె హైస్కూల్‌లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు జివి.రమణను నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి ఉత్తర్వులు పంపారు. ఈ సందర్భంగా జివి.రమణ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేసి, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తామని తెలిపారు.

సీఎంచే ఎనిమిదవ శ్వేతపత్రo విడుదల

Tags: Ramana as Vice President of PRT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *