Natyam ad

పుంగనూరు ఎంపీడీవోగా రామనాథరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మండల నూతన ఎంపీడీవో గా రామనాథరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉత్తర్వులు అందాయి. కాగా ప్రొద్దుటూరులో పనిచేస్తున్న రామనాథరెడ్డి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

 

Tags:Ramanatha Reddy as Punganur MPDO

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.