Ramesh dies accidentally while painting

పెయింటింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు రమేష్ మృతి

Date:13/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం మేలుపట్ల లో ఓ ఇంటివద్ద పెయింటింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడి మృతి చెందిన పెయింటర్ రమేష్(37)సంవత్సరాలు.పెయింట్ పనుల నిమిత్తం మేలుపట్ల కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంట్లో పెయింట్ పని చేస్తుండగా గోడపై నుండి జారిపోవడం తో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇతనికి భార్య ఇద్దరు కుమారులు.దినసరి కూలీ కి వెళుతు కుటుంబాన్ని పోషిస్తున్న రమేష్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి భర్య బిడ్డలు భోరున విలపిస్తున్నారు.

మొక్కుబడిగా కొల్లేరు అభయారణ్యాన్ని చెక్‌పోస్టులు

Tags: Ramesh dies accidentally while painting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *