టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడిగా   ర‌మేష్ శెట్టి ప్ర‌మాణం

Ramesh Shetty sworn in as TTD Board of Trustees

Date:17/10/2019

తిరుమల ముచ్చట్లు:

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా క‌ర్ణాట‌క‌లోని హుబ్లికి చెందిన   ర‌మేష్ శెట్టి గురువారం ఉద‌యం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గరుడాళ్వార్‌ సన్నిధిలో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో   ర‌మేష్ శెట్టి కుటుంబ స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలను, చిత్ర‌ప‌టాన్ని అందజేశారు.

పోలీసు అమర వీరుల కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి నాని

Tags: Ramesh Shetty sworn in as TTD Board of Trustees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *