Natyam ad

పుంగనూరులో 12 నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

పుంగనూరు ముచ్చట్లు:

పవిత్రమైన రంజాన్‌పండుగ ఉపవాస దీక్షలను ముస్లింలు మంగళవారం నుంచి చేపట్టనున్నారు. అంజుమన్‌ కమిటి ఆధ్వర్యంలో అన్ని మసీదులకు సోమవారం సమాచారం పంపారు. ఉదయం సహార్‌ వేకువజామున 5:07నిమిషాలకు, సాయంత్రం ఇఫ్తార్‌ 6:30 నిమిషాలకు కార్యక్రమాలను కఠోరదీక్షతో నిర్వహించాలని పేర్కొన్నారు. రంజాన్‌ మాంసంలో ఖుర్రాన్‌ పఠణము, పేదలకు అన్న, వస్త్రదానాలు చేపట్టాలని , ఐదు పూటలు నమాజ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని 26 మసీదులలోను ఏర్పాట్లను చేపట్టారు.

 

Post Midle

Tags: Ramzan fasting initiations from 12 in Punganur

Post Midle