చిన్నారిపై ఆత్యాచారం

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో 11 ఏళ్ల చిన్నారిపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన  నాగేశ్వరరావు పై చిన్నారి తల్లిదండ్రులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..రాజయ్యపేట గ్రామం చివర జీడి తోటలోకి తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డాడు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Rape of a child

Natyam ad