బాలికపై అత్యాచారం : పదేళ్లు జైలు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బాలికపై అత్యాచారం కేసులో దోషి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. పదేళ్ల జైలు తో పాటు రెండు వేలు జరిమానా విధించింది. 2018 లో హైదరాబాద్ శివారులోని మైలారుడేవపల్లిలో అరుణ్ అనే యువకుడు పక్కన ఇంటిలోని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Rape of a girl: Ten years in prison

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *