వృద్ధురాలి పై అత్యాచారం..ఆపై కత్తితో దాడి

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఘోరం జరిగింది. వృద్ధురాలి పై అత్యాచారం చేయడమే గాక కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బీహార్ బెగుసరయ్ కి చెందిన మహిళా తన మనవడితో కలిసి నివసిస్తోంది. మనవడు ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండగా ఆమె స్థానికంగా కూరగాయలు అమ్ముతుంది. ఇంట్లో మనవడు లేని సమయంలో లోనికి ప్రవేశించి న దుండగుడు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో 20 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Rape of an old woman..and then an attack with a knife

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *